A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రైతు భరోసాకు ఒకేసారి నిదులు ఇవ్వలేం-కేంద్రం
Share |
August 4 2020, 5:02 pm

పి.ఎమ్. కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద రైతులకు మూడు దఫాలుగా రూ.2వేల చొప్పున విడుదల చేస్తున్న నిధులను ఒకే విడతగా ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. పార్లమెంటులో కేంద్ర కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఈ విషయం చెప్పారు. వైఎ్‌సఆర్‌ రైతుభరోసా పథకం కింద ఏటా రూ.12,500 చొప్పున ఐదేళ్లపాటు నేరుగా భూమి యజమానులు, కౌలురైతులకు పెట్టుబడిసాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వైసీపీ... అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ుపీఎం కిసాన్‌్‌కు లింక్‌ పెట్టింది. పథకానికి ువైఎ్‌సఆర్‌ రైతుభరోసా-పీఎం కిసాన్‌్‌ అనే పేరు పెట్టారు.

tags : parliament

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*పాలనా వికేంద్రీకరణ , సిఆర్డిఎ లపై స్టాటస్ కో
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info