A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వికేంద్రీకరణ బిల్లు ఆమోదించినట్లే-పిల్లి
Share |
February 25 2020, 11:21 am

శాసనమండలి పద్నాలుగు రోజుల లోపల బిల్లును ఆమోదించడమో, తిరస్కరించడమో,లేక రూల్ ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపించడమో చేయాలని, అలా జరగనందున వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందినట్లేనని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు.ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ సెలెక్ట్ కమిటీకి పంపినట్లు మండలి చైర్మన్ చెప్పడం సరికాదని, అది రూల్ ప్రకారం జరగలేదని ఆయన అన్నారు. పార్టీ కోసం చైర్మన్ పనిచేయరాదని ఒక రిఫరీ మాదిరి ఉండాలని ఆయన అన్నారు.పైగా తానే తప్పు చేస్తున్నానని చైర్మన్ అంగీకరించారని ఆయన అన్నారు.

tags : pilli

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info