A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఇలా మంచి ఆలోచన చేశారా
Share |
August 5 2020, 1:45 pm

చంద్రబాబు సుధీర్ఘకాలంగా సిఎంగా చేసినా పాలనా వికేంద్రీకరణ వంటి మంచి ఆలోచన చేయలేదని వైసిపి బిసి సెల్ అద్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చెప్పారు.విశాఖలో ఉత్తరాంద్ర బిసి సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. శివరామకృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ నివేదికలను చంద్రబాబు పట్టించుకోలేదని ఆయన అన్నారు. అమరావతి రాజధానిగా సానుకూలం కాదని నివేదికలు చెప్పినా చంద్రబాబు వినలేదన్నారు. పచ్చనిపంట భూములను రాజధాని పేరుతో బలవంతంగా సేకరించి రూ. 94 వేల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్లకు రాష్ట్ర అప్పులను పెంచారని ఎద్దేవా చేశారు. తాను, తన కొడుకు లోకేష్, తన వర్గం బాగుంటే చాలన్నట్లు చంద్రబాబు భావిస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వానికి అభివృద్ది, సంక్షేమం అనేవి రెండు కళ్లలాంటివని కృష్ణమూర్తి పేర్కొన్నారు.విశాఖలో పరిపాలనా రాజధానితో ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని తెలిపారు.

tags : janga krishnamurthy

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info