A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయి-జగన్
Share |
August 14 2020, 11:33 am

పోలవరం ప్రాజెక్టు 2021 జూన్ నాటికి పూర్తి అవుతుందన్న విశ్వాసాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తం చేశారు. ఆయన ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, అందువల్ల జాప్యం అయిందని ఆయన అన్నారు. అంతేకాక ముందుగా స్పిల్ వే నిర్మాణం చేయకుండా, కాపర్ డామ్ కు ప్రాదాన్యత ఇచ్చారని ,దాని వల్ల అనేక గ్రామాలు నీట మునిగాయని, ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి గాను తాము స్పిల్ వే పనులు చేయిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని ఆయన అన్నారు.అయితే ముంపు గ్రామాల పరిహారం 33 వేల కోట్లు అవుతుందని,దానిపై దృష్టి పెట్టి పనిచేయవలసి ఉంటుందని ఆయన అన్నారు.

tags : polavaram, jagan

Latest News
*సినిమాహాళ్లకు ప్రజలు వస్తారా?అల్లు అరవింద్ డౌట్
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*ప్రశాంత భూషణ్ కోర్టు దిక్కార కేసులో సుప్రిం తీర్పు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info