A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జ్యూడిషియల్ కాపిటల్ వస్తే మాత్రం..పవన్
Share |
August 5 2020, 1:15 pm

ఆడబిడ్డకు న్యాయం చేయలేనప్పుడు అధికారం ఉండి ఏం ప్రయోజనమని జనసేన పార్టీ
అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. న్యాయం చేయడానికి
జ్యుడిషియల్ క్యాపిటల్ ను కర్నూలులో పెడతామంటుంది వైసీపీ ప్రభుత్వం... సుగాలి
ప్రీతికి న్యాయం చేయలేనప్పుడు జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టి ప్రయోజనం
ఏమిటన్నారు. రాయలసీమ గడ్డ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను..
సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించకపోతే ఇదే ప్రాంతంలో ఒక రోజు నిరాహార దీక్షకు
కూర్చుంటానని ప్రకటించారు. సుగాలి ప్రీతి కేసులో నిందితులను శిక్షించాలంటూ బుధవారం
సాయంత్రం కర్నూలు రాజ్ విహార్ సర్కిల్ నుంచి కోట్ల సర్కిల్ వరకూ శ్రీ పవన్
కళ్యాణ్ గారు ర్యాలీ చేపట్టారు.
అనంతరం కోట్ల సర్కిల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా
శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “జనసేన పార్టీ ఆవిర్భావానికి మూల కారణాల్లో
ఒకటి - చట్టాలు బలహీనులపై బలంగా పనిచేసి... బలవంతులపై బలహీనంగా పని చేస్తుండటం.

tags : pawamla;uam

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info