A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బడ్జెట్ సమావేశాల తర్వాత విశాఖ నుంచి పాలన
Share |
August 14 2020, 12:03 pm

రాష్ట్ర బడ్జె్ట్ సమావేశాల తర్వాత ఏ క్షణమైనా పాలన విశాఖ నుంచి ప్రారంభమవుతుందని ఎపి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పి.రామచంద్రారెడ్డి చెప్పారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకూ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణకు ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డంకులు కల్పిస్తున్నారని ఆరోపించారు. సీఎంకు ఎక్కడి నుంచైనా పాలన కొనసాగించే అవకాశముంటుందన్నారు.

tags : peddireddy

Latest News
*సినిమాహాళ్లకు ప్రజలు వస్తారా?అల్లు అరవింద్ డౌట్
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*ప్రశాంత భూషణ్ కోర్టు దిక్కార కేసులో సుప్రిం తీర్పు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info