A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కుప్పం, నారావారిపల్లెల్లో ఇంగ్లీష్ మీడియం కు ఓకే
Share |
February 23 2020, 10:04 am

ఇంగ్లీష్ మీడియం విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలోను, అలాగే ఆయన సొంత గ్రామంలోను ప్రభుత్వ స్కూళ్లలో తల్లిదండ్రుల కమిటీలు అనుకూల తీర్మానాలు చేయడం విశేషం. చంద్రబాబు సొంతూరు అయిన నారావారిపల్లెలోనూ ఇంగ్లీషు మీడియం విద్యకు గ్రామస్తులు ఆమోదం తెలిపారు. వచ్చే ఏడాది నుంచి తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం విద్యను ప్రవేశపెట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.అలాగే కుప్పం నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్ల కమిటీలు కూడా ఇంగ్లీష్ మీడియం కోరుతూ తీర్మానాలు చేశాయి.

tags : ap, resolutions

Latest News
*ట్రంప్ బాహుబలి- వీడియో వైరల్
*మోకాలికి, బోడిగుండుకు ఈనాడు లింక్ పెట్టిందా
*తెలంగాణలో 45 వేల ఎకరాల్లో పామాయల్ సాగు
*ట్రంప్ కుమార్తె ప్రొగ్రాం కు సి.ఎమ్.ను పిలవాలా
*సిట్ - నా సేవలన్ని కూడా వాడుకోండి-బిజెపి నేత
*కార్పొరేట్లకు కేంద్రం ఊడిగం చేస్తోంది
*రైతు రుణమాపీల వల్ల లాభం ఉండదు-వెంకయ్య
*ఎపిలో ఎన్ని వార్తల్ని ఖండించాలో
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info