A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీతో జగన్ సుదీర్ఘ భేటీ
Share |
February 25 2020, 12:11 pm

ప్రదాన మంత్రి నరేంద్ర మోడీతో ఎపి ముఖ్యమంత్రి జగన్ సమావేశం అయ్యారు. ఆయన సుమారు నాలుగున్నర గంటల ప్రాంతంలో భేటీ అయ్యారు.ఈ సమావేశం సుదీర్ఘంగా సాగడం విశేషం.ముఖ్యమంత్రి జగన్ కాబినెట్ సమావేశం ముగించుకుని డిల్లీ బయల్దేరి వెళ్లారు. అక్కడ నుంచి ఆయన ప్రదాని నివాసానికి చేరుకున్నారు. తొలుత వైసిపి ఎమ్.పిలను ఆయన మోడీకి పరిచయం చేశారు. ఆ తర్వాత మోడీతో విడిగా బేటీ అయి వివిధ అంశాలపై చర్చలు జరిపారు. గోదావరి-కృష్ణా లింక్ , ప్రత్యేక హోదా, ఎపికి ఆర్దిక సాయం ,స్టీల్ ప్లాంట్ తదితర అశాలు ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చాయని అంటున్నారు.

tags : jagan, modi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info