A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆంగ్ల మాద్యమంపై రాష్ట్ర వ్యాప్త తీర్మానాలు
Share |
August 5 2020, 1:18 pm

ఎపిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం ప్రవేశ పెట్టాలని కోరుతూ స్కూళ్లలో తల్లిదండ్రుల కమిటీలు తీర్మానాలు చేశాయి. అన్ని జిల్లాల నుంచి వచ్చిన తీర్మానాలను విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ మీడియాకు చూపించారు. అన్ని జిల్లాలలోని అన్ని ప్రభుత్వ స్కూళ్ల కమిటీలు ఈ విదంగా తీర్మానాలు చేసి తమకు పంపించాయని ,వీటిని ఎవరైనా చూడవచ్చని ఆయన అన్నారు. పెద్ద,పెద్ద పెట్టెలలో ఈ తీర్మానాలను భద్రం చేశారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ఆంగ్ల మాద్యమం ద్వారా మన పిల్లలు పోటీ ప్రపంచంలో రాణించగలుగుతారని ఆయన అన్నారు. దేశంలోనే ఇన్నీ తీర్మానాలు చేసిన సందర్బం ఇదేకావచ్చని సురేష్ అన్నారు.

tags : adimulam suresh

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info