A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నూలలో పవన్ కళ్యాణ్ కు నిరసన
Share |
August 14 2020, 12:06 pm

వికేంద్రీకరణ ను వ్యతిరేకిస్తున్న జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనను నిరసిస్తూ విద్యార్ది జెఎసి ఆందోళనకు దిగింది. రాయలసీమ ద్రోహి పవన్ కళ్యాణ్ అంటూ వారు విమర్శించారు.దీంతో కర్నూలు కలెక‍్టరేట్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పవన్‌ గోబ్యాక్‌ అంటూ విద్యార్థి జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.రాయలసీమ ప్రజల మనో భావాలను పవన్ కళ్యాణ్ దెబ్బతీశారని వారు విమర్శించారు కాగా హైకోర్టు ను కర్నూలులో ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకుంటే దానిని అడ్డుపడుతున్న పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో పర్యటించే హక్కు లేదని కొందరు లాయర్లు నిరసన తెలిపారు.కాగా పవన్ కళ్యాణ్ ర్యాలీగా కర్నూలులో కోట్ల విగ్రహం వద్దకు వెళ్లారు.

tags : pawankalyan

Latest News
*సినిమాహాళ్లకు ప్రజలు వస్తారా?అల్లు అరవింద్ డౌట్
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*ప్రశాంత భూషణ్ కోర్టు దిక్కార కేసులో సుప్రిం తీర్పు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info