A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిపిఐ రామకృష్ణకు ఏదో అయింది..
Share |
August 4 2020, 4:45 pm

సిపిఐ ఎపి కార్యదర్శి కె. రామకృష్ణకు ఏది అయినట్లుగానే ఉంది. ఆయన శాసనసభ, శాసనమండలి ఒకటే అన్నట్లుగా మాట్లాడినట్లుగా ఉంది. ఆయన మాట్లాడుతూ చట్టసభలలో రూపొందించిన వాసనాలను అదికారులు దిక్కరించే పరిస్థతి వైసిపి ప్రభుత్వంలో ఏర్పడిందని అన్నారు.వైసిపికి చట్టసభల్లో సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా మూడు రాజధానులపై అసెంబ్లీలో ఆమోదం చేయించారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగంలో శాసనసభకు ఎలాంటి అధికారాలున్నాయో అవే శాసనమండలికి కూడా ఉన్నాయన్న విషయం ప్రభుత్వం గుర్తించడంలేదని ఆయన అన్నారు.

రామకృష్ణ ఇలా మాట్లాడుతున్నారేమిటి? మండలి చైర్మన్ చేసిన తప్పును సిపిఐ కూడా సమర్దించడం సిగ్గుచేటే.అలాగే శాసనమండలికి కూడా శాసనసభతో సమాన హోదా ఉంటే , ఇక ఎన్నికలు ఎందుకు ? ప్రభుత్వం ఎందుకు? తెలుగుదేశం వారు చెబుతున్న అబద్దాలను చెప్పడానికి రామకృష్ణ ఎందుకు సిద్దం అవుతున్నారో!

tags : cpi, ramakrishna

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info