A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మార్చి 15 లోగా ఎపిలో పంచాయతీ ఎన్నికలు
Share |
February 23 2020, 9:02 am

మార్చ పదిహేనో తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికలలో డబ్బు, మద్యం ప్రబావం లేకుండా చేసేలా ఎన్నికలు నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం అబిప్రాయపడింది. ఓటు కొనుగోలు చేసినా, మద్యం వాడినా అభ్యర్దిని అనర్హులను చేయాలని, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో ఈ నిబందన వర్తింపచేస్తామని ఆయన అన్నారు.అబ్యర్ది గెలిచినా, ఆ అబియోగాలు రుజువు అయితే వారు గెలిచినా అనర్హత వేటు పడుతుందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. సర్పంచ్ స్తానికంగా ఉండాలన్న నిబందనను తీసుకు వస్తున్నామని ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికలకు ఏడు రోజులే ప్రచారానికి అవకాశం ఇస్తారని ఆయన చెప్పారు.

tags : ap, local body electons

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info