A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పిసిసి దుకాణాలను మూసేద్దామా
Share |
February 23 2020, 10:13 am

డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓడిపోయనందుకు సంతోషించాలో, తమకు డిపాజిట్లు కూడా దక్కనందుకు బాదపడాలో తెలియని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఉండే వివిధ రాష్ట్రాల ప్రజలు బిజెపిని ఓడించడం ద్వారా ప్రమాదకర బీజేపీ అజెండాను ప్రజలు తిరస్కరించారని వెల్లడైందని చిదంబరం వ్యాఖ్యానించారు. 2021, 2022లో ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాలకు సరైన ఉదాహరణగా నిలిచిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చిదంబరం ట్విటర్ లో పేర్కొన్నారు.దీనిపై కాంగ్రెస్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ స్పందించారు. ‘చిదంబరంజీ..బీజేపీని ఓడించే పనిని ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్‌ పార్టీ అప్పగించిందా..లేదంటే పార్టీ పరాజయాన్ని పక్కనపెట్టి ఆప్‌ విజయాన్ని సంబరంగా జరుపుకోవడం ఏంటి..? నా ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తే ఇక పీసీసీ దుకాణాలను మూసేద్దా’మని శర్మిష్ట వ్యాఖ్యానించారు.

tags : congress, bundh

Latest News
*ట్రంప్ బాహుబలి- వీడియో వైరల్
*మోకాలికి, బోడిగుండుకు ఈనాడు లింక్ పెట్టిందా
*తెలంగాణలో 45 వేల ఎకరాల్లో పామాయల్ సాగు
*ట్రంప్ కుమార్తె ప్రొగ్రాం కు సి.ఎమ్.ను పిలవాలా
*సిట్ - నా సేవలన్ని కూడా వాడుకోండి-బిజెపి నేత
*కార్పొరేట్లకు కేంద్రం ఊడిగం చేస్తోంది
*రైతు రుణమాపీల వల్ల లాభం ఉండదు-వెంకయ్య
*ఎపిలో ఎన్ని వార్తల్ని ఖండించాలో
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info