A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అచ్చం టిడిపి నేత మాదిరే కన్నా మాట్లాడారు
Share |
February 23 2020, 9:11 am

బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అచ్చంగా టిడిపి భాష మాట్లాడినట్లుగా ఉంది.ఆయనను రాజదాని ్రాంత రైతులు కలిసిన తర్వాత మాట్లాడుతూ దోచుకోవడానికి అమరావతిలో ఏమీ లేదని, విశాఖలో దోపిడీకి ఎక్కువ ఆస్కారం ఉందనే రాజధాని మార్చేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రజా క్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదని, ఎంత సేపూ యథేచ్ఛగా దోచుకోవడం గురించే ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు కొన్ని తాయిలాలు ఇచ్చి మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే ప్రశాంతంగా ఉండలేమని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.

అచ్చంగా టిడిపి నేత మాదిరే కన్నా లక్ష్మీనారాయణ అర్దం ,పర్దం లేకుండా మాట్లాడడం లేదూ!

tags : kanna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info