A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ట్రంప్ కు భారత్ లో లక్షల మంది స్వాగతమివ్వాలట
Share |
February 23 2020, 10:11 am

అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. భారత్ పర్యటన కోసం ఆసక్తిగా ఉన్నానని అన్నారు. భారత్ లో లక్షల మంది తనకు స్వాగతం చెప్పబోతున్నారని వ్యాఖ్యానించడం విశేషం. ప్రదాని మోడీ గొప్ప వ్యక్తి అని, తనకు మంచి స్నేహితుడని అన్నారు. లక్షలాది మంది ప్రజలు విమానాశ్రయం నుంచి క్రికెట్ స్టేడియం వరకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని మోదీ తనతో తెలిపారన్నారు. అమెరికాలో వచ్చినట్లుగా 40 వేల నంచి 50 వేల మంది వస్తే తనకు అంతగా నచ్చదని.. కనీసం 50 లక్షల నుంచి 70 లక్షల మంది రావాలని సరదాగా వ్యాఖ్యానించారు. భార్య మెలానియాతో కలిసి ఈ నెల 24, 25 తేదీల్లో ఆయన దిల్లీ, అహ్మదాబాద్ లలో ట్రంప్ పర్యటిస్తారు.

tags : donald trump

Latest News
*ట్రంప్ బాహుబలి- వీడియో వైరల్
*మోకాలికి, బోడిగుండుకు ఈనాడు లింక్ పెట్టిందా
*తెలంగాణలో 45 వేల ఎకరాల్లో పామాయల్ సాగు
*ట్రంప్ కుమార్తె ప్రొగ్రాం కు సి.ఎమ్.ను పిలవాలా
*సిట్ - నా సేవలన్ని కూడా వాడుకోండి-బిజెపి నేత
*కార్పొరేట్లకు కేంద్రం ఊడిగం చేస్తోంది
*రైతు రుణమాపీల వల్ల లాభం ఉండదు-వెంకయ్య
*ఎపిలో ఎన్ని వార్తల్ని ఖండించాలో
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info