A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
63చోట్ల కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు
Share |
February 23 2020, 10:14 am

డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఆపార్టీ పోటీచేసిన అరవైఆరు స్థానాలకు గాను 63 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఒక్క సీటు కూడా గెలవలేదు. గతంలో ఇక్కడ వరసగా మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. 1998–2013 సంవత్సరం మధ్యలో షీలాదీక్షిత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఢిల్లీ రాజధాని కళను సంతరించుకుంది. అలాంటిది ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజకీయ రంగ ప్రవేశం చేశాక ఆ పార్టీ పునాదుల్నే కదిలించేసింది.

tags : congress ,deposits

Latest News
*ట్రంప్ బాహుబలి- వీడియో వైరల్
*మోకాలికి, బోడిగుండుకు ఈనాడు లింక్ పెట్టిందా
*తెలంగాణలో 45 వేల ఎకరాల్లో పామాయల్ సాగు
*ట్రంప్ కుమార్తె ప్రొగ్రాం కు సి.ఎమ్.ను పిలవాలా
*సిట్ - నా సేవలన్ని కూడా వాడుకోండి-బిజెపి నేత
*కార్పొరేట్లకు కేంద్రం ఊడిగం చేస్తోంది
*రైతు రుణమాపీల వల్ల లాభం ఉండదు-వెంకయ్య
*ఎపిలో ఎన్ని వార్తల్ని ఖండించాలో
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info