A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖ టవర్ పనుల్లో జోక్యం చేసుకోం-హైకోర్టు
Share |
August 14 2020, 11:08 am

విశాఖ లో మిలియనియం టవర్ అబివృద్ది పనులు 2016 నుంచే జరుగుతున్నాయని అందులో భాగంగానే ప్రభుత్వం ఇప్పుడు 19 కోట్ల నిదులు కేటాయించిందని ప్రభుత్వ ఆడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ చెప్పారు. ఆయన హైకోర్టులో దీనికి సంబందించి వచ్చిన పిటిషన్ పై జరిగిన విచారణలో తన వాదన వినిపించారు. విజిలెన్స్‌ కమిషన్‌ స్వతంత్ర సంస్థ అని, ఆ కార్యాలయానికి సచివాలయంతో సంబంధం లేదని ఏజీ ఎస్‌ శ్రీరాం తెలిపారు.ప్రభుత్వశాఖల్ని విజిలెన్స్‌ కమిషన్‌ పర్యవేక్షిస్తుందేతప్ప అది ప్రభుత్వ శాఖల్లో భాగం కాదని అన్నారు సచివాలయంలో తగిన స్థలం లేకపోవడం వల్లే కర్నూలుకు తరలించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.. విశాఖలో మిలీనియం టవర్‌ పనులు 2016నుంచే కొనసాగుతున్నాయని, దానిలో భాగంగానే రూ.19.73 కోట్లు కేటాయించామని తలిపారు. దీంతో అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని, వాటిని తాము అడ్డుకోబోమని ఈ సమయంలో ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ నిర్మాణాల పట్ల తమకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించింది. ఆ అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇదేతమకు ముఖ్యమని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

tags : ap,high court

Latest News
*సినిమాహాళ్లకు ప్రజలు వస్తారా?అల్లు అరవింద్ డౌట్
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info