A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నేనే పోడు భూముల సమస్య పరిష్కరిస్తా-కెసిఆర్
Share |
August 5 2020, 1:28 pm

అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదాలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. పోడు భూముల సమస్య పరిష్కారం కావాలని ఆయన చెబుతూ, ఇందుకోసం ప్రభుత్వం కార్యక్రమం తీసుకుంటుందన్నారు. తానే స్వయంగా ఆయా జిల్లాల్లో పర్యటించి, పోడు భూముల సమస్యకు చరమగీతం పాడేలా చర్యలు తీసుకుంటానని కెసిఆర్ వివరించారు. జిల్లా కలెక్టర్ ల సమావేశంలో ఆయన మాట్లాడారు అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డుల నిర్వహణను సరిదిద్దాల్సిన బాధ్యత కలెక్టర్లదే. రెవెన్యూ అజమాయిషీ కలెక్టర్ల చేతిలోనే ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చాలా తక్కువ వ్యవధిలోనే అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించాం. సంక్షేమ రంగంలో దేశంలోనే రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉంది. తొలినాళ్లలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం ఉండేది. దీనిని అధిగమించాం. మిషన్‌ భగీరథతో ప్రజల తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది..అని ఆయన వివరించారు.

tags : kcr

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info