A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జిల్లా కలెక్టర్ లకు వైర్ లెస్ సెట్లు
Share |
August 4 2020, 3:57 pm

కలెక్టర్లు ఇతర అధికారులతో సంప్రదింపులకు వీలుగా వైర్‌లెస్‌ సెట్లు సమకూర్చాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.జిల్లా కలెక్టర్ ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో,పట్టణాల్లో చార్జ్‌డ్‌ అమౌంటు(విధిగా చేయాల్సిన ఖర్చు)ను అడిషనల్‌ కలెక్టర్లు నిర్ధారించాలి. డీపీవో, డీఎల్‌పీవో, ఎంపీవో, గ్రామ కార్యదర్శులతో అడిషనల్‌ కలెక్టర్లు నిత్యం సమావేశమవుతూ, ఎప్పటికప్పుడు పరిస్థితి ని పర్యవేక్షిస్తుండాలి. అన్ని పట్టణాల్లో విధిగా పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాలి. ఇందుకు ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను వినియోగించాలి. అన్ని పట్టణాల్లో వెజ్‌/నాన్‌వెజ్‌ మార్కెట్లు నిర్మించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలకు విడుదలయ్యే నిధుల వినియోగానికి సంబంధించి ఎప్పటికప్పుడు యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు(యూసీ) పంపడం ప్రాధాన్యతాంశం గా కలెక్టర్లు గుర్తించాలి. ప్రత్యామ్నాయం చూపించకుండా వీధుల వెంట షాపులు నిర్వహించేవారిని, టాక్సీ స్టాండ్లను, ఫుట్‌పాత్‌లపై వ్యాపారులను బలవంతంగా తరలించవద్దని ఆయన చెప్పారు.

tags : collectors,wire less sets

Latest News
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info