A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జిల్లా కలెక్టర్ లకు వ్యక్తిగత ప్రాదాన్యాలు నో-సి.ఎమ్
Share |
February 23 2020, 9:22 am

తాను కూడా గ్రామాలలో ఆకస్మిక పర్యటనలు చేస్తానని ముఖ్యమంత్రి ఎసిఆర్ చెప్పారు. కలెక్టర్ ల సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామాల అబివృద్దికి అన్ని విదాల చేయూత ఇస్తున్నామని, అనుకున్న విధంగా లేకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం బాధ్యత. అంతే తప్ప.. ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. విస్తృత మేధోమథనం, అసెంబ్లీలో విస్తృత చర్చ, విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెచ్చింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చే యాలి’ అని కేసీఆర్‌ అన్నారు. కలెక్టర్లు వ్యక్తిగతప్రాథమ్యాలు ఎంచుకోవద్దు. రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ప్రాధాన్యం తో ఒక టీమ్‌లాగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

tags : kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info