A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ దే నైతిక విజయం
Share |
February 25 2020, 7:47 am

వికేంద్రీకరణ బిల్లు విషయంలో ముఖ్యమంత్రి జగన్ నైతిక విజయం సాదించారని సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మూడు గంటల సేపు మండలి గ్యాలరీలో కూర్చునే పరిస్థితిని జగన్ తెచ్చారని ఆయన అన్నారు. మండలిలో రూల్ ప్రకారం చేయకుండా చైర్మన్ వ్యవహరించారని, కేవలం చంద్రబాబు ఒత్తిడితో మాట్లాడారని ఆయన అన్నారు. వికేంద్రీకరణ బిల్లును మండలి ఆమోదించడమో, లేక వ్యతిరేకించడమో చేయవచ్చు కాని ,ఇలా నిబందనలకు విరుద్దంగా ప్రవర్తించడం దారుణమని ఆయన అన్నారు. వారు ఏమి చేసినా కొద్ది నెలలు జాప్యం చేయవచ్చు తప్ప, వారు చేయగలిగేదీ ఏమి ఉండదని ఆయన అన్నారు.లోక్ సభలో ఆమోదం పొందిన బిల్లులు మెజార్టీ లేక రాజ్యసభలో తిరస్కారానికి గురైతే, ఆ తర్వాత లోక్ సభకు వచ్చి ఆమోదం పొందిన సంగతి తెలిసిందేనని ఆయన అన్నారు.

tags : katasani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info