A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ ఎమ్.పిలు రెండోసారి సీటు కోసం తంటాలు
Share |
February 25 2020, 8:06 am

కాంగ్రెస్ రాజ్యసభ సబ్యులు కెవిపి రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, ఎమ్.ఎ.ఖాన్ లు ఇతర రాష్ట్రాల నుంచి మళ్లీ ఎన్నికయ్యే అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారని ఒక మీడియాలో వార్త వచ్చింది. సుబ్బరామిరెడ్డి ఎఐసిసి లోని కొందరు ముఖ్య నేతల ద్వారా పావులు కదుపుతున్నారట .కెవిపి రామచంద్రరావు మద్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ద్వారా ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభ కు ఎన్నికయ్యే అవకాశాలు అన్వేషిస్తున్నారని ఆ కదనం చెబుతోంది. అలాగే ఎమ్.ఎ.ఖాన్ పార్టీ అదిష్టానంలో కీలక వ్యక్తి అయిన అహ్మద్ పటేల్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారట. కాగా ఎమ్.ఎ.ఖాన్ కాంగ్రెస్ షౌటింగ్ టీమ్ లో ఉండడం అతనికి ప్లస్ పాయింట్ అని చె బుతున్నారట

tags : congress mps

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info