A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిద్దాంతాలు పరిస్థితిని బట్టి మారతాయి-బాబు
Share |
February 25 2020, 10:31 am

పరిస్థితులకు అనుగుణంగా సిద్దాంతాలు మారతాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తేల్చేశారు. మండలి రద్దుపై ఆయన యుటర్న్ తీసుకున్నార్న విమర్శలకు సమాదానం ఇస్తూ పరిస్థితులకు అనుగుణంగా సిద్దాంతాలు మారతాయని చెప్పారు.ఇటీవల 10 రాష్ట్రాలు శాసన మండలిని పునరుద్ధరించాలని కోరాయి. మండలి నిర్వహణకు ఏటా రూ.60కోట్లు ఖర్చు అవుతుందని చెప్పడం సరికాదు. ఏటా 40 రోజుల కంటే సభలు నడవడం లేదు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ తెచ్చింది మేమే. ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లుపై సవరణలు మాత్రమే పెట్టాం. ఆంగ్లమాధ్యమాన్ని మేం వ్యతిరేకించలేదు.. మాతృభాషను కాపాడుకోవాలని మాత్రమే చెప్పామని ఆయన వివరించారు.

tags : chandrababu, word change

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info