A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు తన ఎమ్మెల్సీలను తానే కొంటున్నాడు
Share |
February 25 2020, 8:20 am

టిడిపి ఎమ్మెల్సీలను నిలబెట్టుకోవడానికి చంద్రబాబే ప్రలోభాలు పెట్టే పనిలో ఉన్నారని మంత్రి బొత్స అన్నారు. ఆంద్రజ్యోతి పత్రికలోని ఒక కదనాన్ని ఉటంకిస్తూ, ఒకవేళ మండలి రద్దు అయితే పార్టీ పరంగా ఆ సభ్యులకు ప్రయోజనం చేకూర్చుతామని చంద్రబాబు చెప్పినట్లు రాశారని ఆయన అన్నారు. అంటే దీని అర్దం వారికి ఆయన ప్రలోభాలు పెడుతున్నారనే కదా అని బొత్స అన్నారు. యనమల కూడా ఆరోపించారు. తాము పోన్ చేసి బెదిరిస్తున్నారని అన్నారు. ఒక్క ఉదాహరణ అయినా చూపగలరా అని సవాల్ చేస్తున్నాం.వారి చేతిలో టీవీలు, పత్రికలు ఉన్నాయని ఇలా ఆరోపణలు చేస్తున్నారు అని ఆయన అన్నారు. లోకేష్ కు ప్రజా మద్దతు లేదని ,అందుకే ఎమ్మెల్సీ గా వచ్చారని ఆయన అన్నారు. యనమల వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్..మాట చంద్రబాబుది, పోటు యనమలది అని ఆయన అన్నారు.

tags : botsa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info