A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మండలి ర ద్దు అంత తేలికకాదు-యనమల
Share |
February 25 2020, 7:23 am

శాసనమండలిని రద్దు చేయడం తేలిక కాదని ప్రతిపక్ష నేత యనమల రామకృస్ణుడు వ్యాఖ్యానించారు. ప్రజావేదిక కూల్చినంత తేలికగా మండలిని రద్దు చేయాలని ఆయన అన్నారు.. 2021కల్లా శాసనమండలిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఆదిక్యత వస్తుందని ఆయన పేర్కొన్నారు.ట్విటర్ లో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.వైసిపి కి మెజార్టీ వచ్చే స్థితిలో రద్దు అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒకవేళ రద్దుకు ప్రతిపాదించినా.. దానిని అమలు చేసేందుకు రెండు మూడేళ్లు పడుతుందని, అప్పటి వరకు శాసనమండలి కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. టిడిపి ఎమ్మెల్సీలంతా పార్టీ వైఖరికి కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు.

tags : yanamala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info