A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శాసనమండలి రద్దు కు ఎపి మంత్రివర్గం ఒకే
Share |
February 25 2020, 7:35 am

ఎపి శాసనమండలి ని రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ముఖ్యమంత్రి జగన్ అద్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు ,తీసుకు వస్తన్న చట్టాలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పా్ర్టీ అడ్డుపడుతున్న నేపద్యంలో ఈ తీర్మానం చేశారు. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. టిడిపి ఎమ్మెల్సీలను ఆకర్షించే కార్యక్రమం పెట్టుకోకుండా మండలిని రద్దు చేయడానికే జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ మండలిని తెచ్చారన్న బావన ఉన్నప్పటికీ, టిడిపి వారి కుట్రలను ఎదుర్కోవడానికి రద్దు ఒకటే మార్గమని ప్రభుత్వం అభిప్రాయపడింది.

tags : ap, cabinet, council, resolution

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info