A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మండలి రద్దుపై లోకేష్ వాదన
Share |
February 25 2020, 8:47 am

శాసనమండలిని రద్దు చేయాలన్న ఆలోచన పై మాజీ మంత్రి లోకేష్ స్పందిస్తూ, ముఖ్యమంత్రి జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని అన్నారు. మండలి తీర్మానాలు పార్లమెంటు ముందుకు వరుసగా వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం పంపిందని వెంటనే రద్దు చేయరు. ఎందుకు రద్దు చేస్తుందో ప్రభుత్వం తగిన కారణాలు కేంద్రానికి చెప్పాలి. రాష్ట్రపతి గెజిట్ వచ్చేవరకు శాసన మండలి మనుగడలో ఉంటుంది. సమావేశాలు జరుగుతాయి. బిల్లును తిరస్కరించడం వేరు.. సవరణలు ఇవ్వడం వేరు. ఆంగ్ల మాధ్యమం బిల్లును మండలిలో తెదేపా తిరస్కరించలేదు. తెలుగులోనూ బోధనకు ఆప్షన్ ఇవ్వాలని సవరణ కోరాం. బిల్లులపై సవరణలు ఇచ్చినంత మాత్రాన మండలిని రద్దు చేస్తారా? అని ఆయన అన్నారు.

tags : lokesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info