A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేన లీగల్ అడహాక్ కమిటీ
Share |
February 25 2020, 7:37 am

జనసేన లీగల్ విభాగానికి అడహక్ కమిటీ
జనసేన న్యాయ విభాగానికి ఐదుగురితో కూడిన అడహక్ కమిటీని
పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు.
జిల్లా కమిటీలు ఏర్పాటయ్యే వరకు ఈ అడహక్ కమిటీ
రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులకు తన సేవలను అందిస్తుంది.
కమిటీ సభ్యులుగా శ్రీ శింగలూరి శాంతిప్రసాదు(కృష్ణా
రిజియన్), శ్రీ ఎ.వి.ఎన్.ఎస్.రామచంద్రరావు(తూర్పు కోస్తా),
శ్రీ కొప్పెర కోటేశ్వరరావు(దక్షిణ కోస్తా), శ్రీమతి అంగ
ప్రశాంతి(ఉత్తరాంధ్ర), శ్రీమతి అరని కవిత(రాయలసీమ)లు
ఉన్నారు. కమిటీ కార్యకలాపాలను జనసేన న్యాయ విభాగం
కన్వీనర్ శ్రీ ఇవన సాంబశివ ప్రతాప్ సమన్వయపరుస్తారు.

tags : janasena

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info