A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబే అప్పట్లో డబ్బు దండగ అన్నారు
Share |
February 25 2020, 8:28 am

శాసనమండలి విషయంలో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరిని వైసిపి ఎమ్.పి వజియసాయిరెడ్డి ఎండగట్టారు.

అప్పట్లో కౌన్సిల్‌ను పునరుద్ధరించాలని వైఎస్సార్ ప్రతిపాదించినప్పుడు ఇదే చంద్రబాబు డబ్బులు దండగ అన్నాడు. ప్రస్తుతం సీఎం జగన్ కౌన్సిల్ వల్ల ఖర్చు తప్ప ప్రయోజనం లేదనగానే, మీరు రద్దు చేస్తే నేనొచ్చాక మళ్లీ తెస్తా అని బట్టలు చించుకుంటున్నాడు. విజనరీది మాట మీద నిలకడ లేని బతుకు' అంటూ విమర్శలు గుప్పించారు. యనమల కుట్రలు పైనున్న ఎన్టీఆర్‌కు తెలుసు..అని ఆయన ట్విటర్ లో వ్యాఖ్యానించారు.

tags : vijayasaireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info