A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
Share |
February 24 2020, 1:16 am

ఏడు నెలలకాలంలో అంటే అతి తక్కువ కాలంలో ఉత్తమ ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్ ఎపింక అయ్యారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గత నాలుగేళ్లలో సిఎమ్.లపనితీరును పరిశీలించిన ఇండియా టుడే ఈ అవార్డు ఇచ్చిందని ఆయన చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడుకు ఎప్పుడైనా ఇలాంటి అవార్డు వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు అవినీతి లో అవార్డు వచ్చిందని ఆయన అన్నారు. ఇప్పటికీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారనుకున్నట్లు యనమల రామకృష్ణుడు ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్.టి.ఆర్.కు కనీసం మైకు కూడా ఇవ్వకుండా ఆయనతో కంటపడి పెట్టించిన దుర్మార్డుడు యనమల అని అనిల్ కుమార్ అన్నారు.

tags : anil yadav

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info