A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
Share |
February 24 2020, 1:33 am

కొందరు పెట్టోల్ డబ్బాలు పట్టుకోవడం ఫ్యాషన్ అయిందని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఇటీవలికాలంలో జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్య చేశారు.వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం తెస్తాం. రెవెన్యూలో విపరీతమైన గందరగోళాలు వస్తున్నాయి. పెట్రోల్‌ డబ్బా పట్టుకుని పోవడం, ఎమ్మార్వోను కాలపెట్టుడు, ఆయన కాలపెట్టుకుని సచ్చుడు.. ఈ మధ్య పెట్రోల్‌ డబ్బా ఒకటి ఫ్యాషన్‌ అయిపోయింది. రెవెన్యూ శాఖ వాళ్లు కూడా ఆలోచించుకోవాలి. ఎంత బాధ, అసహ్యం ఉంటే జనం ఆ పని చేస్తారు?. వాళ్లే నియంత్రించుకోవాలి. ఎమ్మార్వోల సంఘం, ఆ సంఘం, ఈ సంఘం అని ఎగురుడు.. దుంకుడు కాదు. ఏదో పేపర్‌ వాళ్లు రాస్తరని ఢాం ఢూం అనుడు కాదని ఆయన అన్నారు.

tags : kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info