A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
Share |
February 24 2020, 2:12 am

హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్ సంస్థను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. తెలంగాణలో వేగంగా పట్టణీకరణ జరుగుతోందని, దానిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ చేపట్టవలసిన కార్యక్రమాలు తదతరవిదానాలపై ఇక్కడే శిక్షణ ఇప్పించేందుకు ఈ సంస్థ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.హైదరాబాద్ లోని ఖానం మెట్టు వద్ద ఇరవై ఎకరాల స్థలంలో ఈ సెంటర్ ఏర్పాటు అవుతుందని ఆయన చెప్పారు.దీనికి డిల్లీలోని పట్టణ నిపుణులను,అంతర్జాతీయ నిపుణులను తీసుకు వస్తామని ఆయన అన్నారు.

tags : kcr, urban center

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info