A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేశంలో కోర్టులు ఉన్నాయి...జెసి వ్యాఖ్య
Share |
February 24 2020, 1:20 am

ప్రభుత్వం అనుకున్నంత తేలికగా మూడు రాజధానుల ప్రక్రియ జరగదని మాజీ ఎమ్.పి. టిడిపి నేత జెసి దివాకరరెడ్డి అన్నారు. శాసనసభ తీర్మానాన్ని అంతా గౌరవించాలని అంటూనే మూడు రాజధానుల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు.అయితే దేశంలో కోర్టులు, కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి..ఏమి జరుగుతుందో చూద్దాం అని ఆయన అన్నారు. అమరావతే రాజధాని అని కేంద్రానికి నివేదికలు పంపుతాడు. బ్రెయిన్ మాత్రం విశాఖపట్నంలో పెడతాడు. మనిషికి తలకాయ రాజధాని అయితే బ్రెయిన్ సెక్రటేరియట్. సెక్రటేరియట్ లేకుంటే ఏం ఉపయోగం అని ఆయన అన్నారు.

tags : jc

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info