A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కన్నా ,జివిఎల్ ల భిన్న స్వరాలు
Share |
February 24 2020, 1:56 am

బిజెపిలో భిన్న స్వరాలు స్పష్ంగా కనిపించాయి. బిజెపి ఎపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి జగన్ పైన, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏవేవో ఆరోపణలకు ప్రాదాన్యం ఇస్తే పార్టీ జాతీయ అదికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు టిడిపిపై విమర్శలు గుప్పించారు. వీరిద్దరూ కేవలం జనసేనతో సంయుక్త కార్యాచరణ అన్న విషయంలో మాత్రమే ఏకాబిప్రాయం వ్యక్తం చేసినట్లు అనిపించింది. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న ప్రతి స్కీమ్ ను కన్నా తప్పు పట్టారు. రాజదానిపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. టిడిపి ని దాదాపు విమర్శించలేదు. అదే సమయంలో జివిఎల్ నరసింహారావు రాజదాని అంశం రాష్ట్ర పరిదిలోనిదని స్పష్టం గా మరోసారి చెప్పారు. టిడిపి కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని అంటున్నారని,అయితే టిడిపి ది దద్దమ్మ పాత్రా అని ఆయన ఎద్దేవ చేశారు. రాజదానిలో జరిగిన అవినీతిపై వెంటనే కేసు పెట్టాలని జివిఎల్ డిమాండ్ చేస్తే కన్నా మాత్రం ఆ విషయాలకు పెద్దగా ప్రాదాన్యత ఇవ్వలేదు.

tags : bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info