A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నవరత్నాలు సంక్షేమ స్కీములు కాదు.సంస్కరణలు
Share |
February 24 2020, 2:01 am

ఎపి ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల స్కీములు సంక్షేమ పధకాలు కావని అవన్ని సంస్కరణలు అని పలాల వైసిపి ఎమ్మెల్యే డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు. అమ్మ ఒడి స్కీమ్ పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ కింద ప్రతి ఒక్కరు చదువుకోవాలన్న లక్ష్యంతో మానవ వనరుల అబివృద్దికి చేపట్టిన సంస్కరణ అమ్మ ఒడి అని ఆయన అన్నారు. రైతులకు ఇస్తున్న భరోసా స్కీమ్ కూడా అలాంటిదేనని ఆయన అన్నారు. కేవలం బరోసాతో పాటు భీమా సదుపాయం కల్పిస్తున్నామని ఆయన అన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ్ ,గ్రామ సచివాలయాలు ఇవన్ని కూడా సంక్షేమ చర్యలు కాదని సంస్కరణలు అని ఆయన అన్నారు. అప్పుడు స్పీకర్ సీతారామ్ జోక్యం చేసుకుంటూ సంస్కరణ ల అన్న పదం కరెక్టు అని అబినందించారు.పిల్లలు మద్యలో చదువు మానకుండా ఉండడానికి అమ్మ ఒడి స్కీమ్ ఉపయోగపడుతుదని అప్పలరాజు అన్నారు.

tags : appalaraju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info