A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి కి షాక్ - ఎమ్మెల్సీ పదవికి డొక్కా గుడ్ బై
Share |
February 24 2020, 12:45 am

తెలుగుదేశం పార్టీ మరో షాక్ తగిలిందని వార్తలు వస్తున్నాయి.ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్సీ ,మాజీ మంత్రి డొక్కా మాణిక్ వర ప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని వార్త వచ్చింది. గత కొంతకాలంగా డొక్కా పార్టీలో అంటిముట్టనట్లుగా ఉంటున్నారు.కొన్ని అంశాలలో పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు వైఖరితో ఆయన అసంతృప్తి తో ఉన్నారని సమాచారం. శాసనమండలిలో టిడిపికి మెజార్టీ ఉన్న సంగతి తెలిసిందే. మూడు రాజదానుల అంశంపై శాసనమండలిలో టిడిపి సబ్యులు వ్యతిరేకించాలని విప్ జారీ చేశారు. ఈ రోజు డొక్కా మండలికి హాజరు కాలేదు. దీంతో పార్టీ విధానంతో ఆయన ఏకీబవించడం లేదన్న ప్రచారం జరుగుతోంది.

tags : dokka, resign

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info