A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గాడిదకు గడ్డి వేస్తే అవులు పాలిస్తాయా
Share |
February 24 2020, 1:35 am

గాడిదకు గడ్డి వేస్తే ఆవులు పాలు ఇస్తాయా అని తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ అన్నారు.సిరిసిల్లలో ఆయన్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కత్తి ఒకరికి ఇచ్చి, యుద్దం మరొకరిని చేయమంటే అవ్వదని, అలాగే తాము పనులు చేయాలంటే తమకే ఓట్లు వేయాలని ఆయన అన్నారు. సిరిసిల్లలో టిఆర్ఎస్ అభ్యర్దులను గెలిపించాలని ఆయనవిజ్ఞప్తి చేశారు.ఎన్నికలప్పుడు కులం,మతం పేరుతో రాజకీయాలు చేస్తారని, వాటిని పట్టించుకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు. తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కెటిఆర్ అన్నారు.సిరిసిల్ల ను ఎంతగా అబివృద్ది చేస్తున్నది మీరంతా గమనిస్తున్నారని, అదే విధంగా ప్రజలు టిఆర్ఎస్ ను ఆదరించాలని ఆయన కోరారు.

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info