A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజదాని గ్రామాల్లో ఆందోళల్లో సకల జనులు లేరు
Share |
February 25 2020, 11:52 am

వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ది కోసం ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తుంటే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు గగ్గోలు పెడుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.దానికి కారణం అభివృద్ది గురించి కాదు..తమ ఆస్తుల కోసం చేస్తున్న ఉద్యమం అని ఆయన అన్నారు. అమరావతిలోని ఇరవైతొమ్మిది గ్రామాలలోని వారు అంతా కూడా ఆందోళనలో లేరని, అందులో ఒక వర్గం వారే ఆందోళన చేస్తున్నారని ఆయన అన్నారు. వారందరికి బ్రమలు కల్పించి వందల కోట్లు వస్తాయని చంద్రబాబు ప్రచారం చేశారని, అందువల్లే అక్కడ ఆందోళనలు చేస్తున్నారని ఆయన అన్నారు. అక్కడ సకల జనుల అన్నారని, కాని అక్కడ సకల జనులు ఎవరూ లేరని , టిడిపి మీడియా అండగా ఉండి ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి జగన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు వేయరని రాంబాబు స్పష్టం చేశారు.

tags : ambati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info