A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంచి రోడ్లు వేయండి- కృష్ణ,గుంటూరు ఎమ్మెల్యేలు
Share |
February 25 2020, 11:57 am

అమరావతి గ్రామాల నుంచి పాలనారాజదాని తరలించాలని ఆలోచిస్తున్నందున దానికి ప్రత్యామ్మాయంగా ఆ ప్రాంతంలో రహదారులు అబివృద్ది చేయడం ద్వారా సదుపాయాలు కల్పించాలని గుంటూరు,కృష్ణా జిల్లాల వైసిపి ఎమ్మెల్యేలు కోరినట్లు కదనాలు వచ్చాయి.
కొల్లేరు అభయారణ్యం అభివృద్ధి.. హైదరాబాద్‌-విజయవాడ-చెన్నై-కోల్‌కతా రహదారితో అమరావతి ప్రాంతం అనుసంధానం.. వైకుంఠపురం బ్యారేజీని పూర్తి చేసి.. కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరు..వంటివి చేయాలని వారు కోరుతున్నారు. చిన్నఅవుటుపల్లి నుంచి విజయవాడ వరకూ జాతీయ రహదారి విస్తరణ, హైదరాబాద్‌-చెన్నై రహదారి అమరావతికి అనుసంధానం.. రాజధాని గ్రామాల్లో నాలుగు వరుసల రోడ్లు వేస్తే తమ జిల్లాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారని ఒక పత్రిక రాసింది.

tags : ap, roads

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info