A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీకి చెప్పే జగన్ నిర్ణయించారా
Share |
February 24 2020, 1:35 am

ప్రధాన మంత్రి మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఎపి ముఖ్యమంత్రి జగన్ రాజదాని విభజన గురించి చెప్పే చేస్తున్నారా? ఈ ప్రశ్నకు అవననే సమాదానం వస్తోంది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన ఒక కదనం ప్రకారం పాలనా వికేంద్రీకరణపై రెండు,మూడు సార్లు ప్రదాని ,హోం మంత్రి లతో జగన్ చర్చించారట. అన్ని విషయాలు విన్న తర్వాత వారు ఓకే చేసి, వికేంద్రీకరణ దిశగా ముందుకు వెళ్లమన్నారని ఆ పత్రిక కధనం చెబుతోంఇ.అందుకే ఆ పార్టీ ఎమ్.పి జివిఎల్ నరసింహారావు పలుమార్లు రాజదాని అంశం రాష్ట్ర పరిదిలోదని చెప్పడం, వికేంద్రీకరణ మంచిదేనని అనడం జరిగిందని కూడా ఆ కదనంలో తెలిపారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info