A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దురదృష్టవశాత్తు విభజన జరిగింది-చంద్రబాబు
Share |
February 25 2020, 12:08 pm

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్ ను ఆయన నరరూప రాక్షసుడు అని దూషించారు.ఏదో పొడిచేస్తారని అవకాశం ఇచ్చారని, ప్రజలు కరెంటు తీగను పట్టుకున్నారన ఆయన అన్నారు.ఈ దుర్మార్గుడు అమరావతిని నాశనం చేస్తున్నాడని అన్నారు. అమరావతి తన కోసం కాదని.. ప్రజల కోసమని చెప్పారు. దురదృష్టవశాత్తు విభజన జరిగి హైదరాబాద్‌ తెలంగాణకు పోయిందన్నారు. మనకు హైదరాబాదే గతి అవుతుందని ఆనాడే చెప్పానన్నారు. అమరావతిలో చిన్న ఇటుకను కూడా కదిలించే శక్తి జగన్‌కు లేదు. కామధేనువుని అప్పగిస్తే చంపాలనుకున్న దుర్మార్గుడు అంటూ చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడారు.

tags : division

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info