A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాగబాబు కు అంబటి రాంబాబు కౌంటర్
Share |
February 24 2020, 12:51 am

ప్రముఖ నటుడు, జనసేన నేత నాగబాబు ట్విటర్ లో వైసిపిని , అంబటి రాంబాబును విమర్శించగా, దానికి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.‘నేను ‘తోకలేని పిట్ట’ చిత్రంలో నటించిన సంగతి నేనే మరచితిని.. గుర్తుంచుకున్నందుకు నాగబాబుగారికి ధన్యవాదాలు నటనలో ఓటమిపాలై నిష్క్రమించాను నేను.. రాజకీయాలలో ఓటమిపాలైన మీరు నిష్క్రమిస్తారా.... లేక’ అని ఆయన ప్రశ్నించారు. ‘బహు పాత్రలలో బాగు బాగు’ అని పేర్కొంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ను ఆయన ఎద్దేవ చేశారు.

tags : ambati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info