A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
20న అసెంబ్లీ ముట్టడిస్తాం- చంద్రబాబు
Share |
February 25 2020, 10:52 am

ఈనెల ఇరవైన అమరావతి జెఎసి ఆద్వర్యంలో అసెంబ్లీ ముట్టడి జరుగుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెప్పారు. రాజదాని గా అమరావతి కొనసాగించాలని కోరుతూ ఆందోళనలు సాగుతాయని ఆయన అన్నారు. భీమవరంలో ఆయన మాట్లాడారు.రాజదాని రైతులకు ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు.అమరావతిని విద్వంసం చేయాలని చూస్తున్నారని, అమరావతిని తరలిస్తే ప్రజలు వైసిపిని బంగాళాఖాతంలో కలిపేస్తారని ఆయన హెచ్చరించారు. టిడిపి హయాంలో ఎవరైనా స్వేచ్ఛగా సమావేశాలు పెట్టుకునేందుకు అవకాశం కల్పించామని.. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు.

tags : chandrababu, assembly

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info