A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాదెండ్ల మనోహర్ జోక్ వేశారా!
Share |
February 25 2020, 11:53 am

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జోకులు కూడా వేస్తున్నట్లుగా ఉంది. బిజెపి,జనసేన పొత్తుతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ వెన్నులో వణుకు పుడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.తిరుపతిలో ఆయన మాట్లాడారు. వైసిపి అప్రజాస్వామిక పాలనను ఎదిరించడానికి ఈ కూటమి పనిచేస్తుందని ఆయన అన్నారు.ఈ పొత్తు రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుందని నాదెండ్ల అన్నారు.తమ పార్టీలు జట్టుకట్టడంతో వైసిపికి వణుకు పుడుతోందని ఆయన అన్నారు. అమరావతి రైతులకు జనసేన-భాజపా మద్దతు ఉంటుందని చెప్పారు.ప్రదాని శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని వేరు చేయాలని ప్రభుత్వం యత్నిస్తోందని ,అది జరగని పని అని ఆయన అన్నారు.

వైసిపి వణుకుతోందని అనడం జోక్ కాదా!

tags : manohar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info