A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విప్లవ రచయిత అరెస్టు
Share |
February 25 2020, 11:55 am

మావోయిస్టులతో సంబందాలు ఉన్నాయన్న అబియోగంపై ఉస్మానియా యూనివర్శిటీ ఫ్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాసింను పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా ఆయన ఇంటిలో సోదారలు నిర్వహించారు. కీలకమైన డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్కులు, విప్లవ సాహిత్యం, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి ఆయనను అరెస్టు చేసిన పోలీసులు గజ్వేల్‌కు తరలించారు. గతంలో కూడా ఒకసారి ఖాసిం ఇంటిలో సోదాలు జరిగాయి.అప్పటి కేసులో ఖాసిం నిందితుడుగా ఉన్నారు. ఆ కేసులో అరెస్టు చేశారని అంటున్నారు.ఖాసిం ఇటీవల విప్లవ రచయితల సంఘం కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

tags : telangana arrest

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info