A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డి.ఎమ్ కె కూటమి లో తగాదాలు
Share |
February 25 2020, 10:56 am

తమిళనాడులో డి.ఎమ్.కె. కాంగ్రెస్ కూటమిలో తగాదాలు వస్తాయని ప్రముఖ నటుడు మక్కళ్ నీది మయ్యం( ఎమ్ఎన్ ఎమ్) పార్టీ అదినేత కమల్ హసన్ ఆశిస్తున్నారు. ఆ కూటమి బీటలు వారుతుందని ఆయన జోస్యం చెబుతున్నారు.తాను ఈ విషయం గతంలోనే చెప్పానని ,ఆ కూటమిలో రెండు పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్దం జరుగుతోందని, దానివల్ల ఆ కూటమి లోని పక్షాలు విడిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన అంటున్నారు.స్థానిక ఎన్నికలలో వచ్చిన విబేదాల నేపద్యంలో కమల్ హసన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

tags : kamalhasan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info