A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మందడంలోనే టిడిపికి మెజార్టీ రాలేదు
Share |
January 26 2020, 7:23 pm

టిడిపి అదినేత చంద్రబాబు నాయుడుకు అమరావతిలో రాజదాని ఉండాలని కోరుకుంటున్నారని, దానికి కారణం ఆయన బినామీలు,తాబేదార్లు అక్కడ భూములు కొనడమేనని తిరుపతి వైసిపి ఎమ్ఎల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతిలో మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగా ఆయన ఆద్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని చెప్పడానికి ఒకటే ఉదాహరణ అని ,రాజదాని లోని మందడం గ్రామంలో కూడా టిడిపికి మెజార్టీ రాలేదని ఆయన అన్నారు. తాడికొండ,మంగళగిరితో సహా చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాలలో టిడిపి ఓడిపోయిందని కరుణాకరరెడ్డి చెప్పారు.అంటే రాజధాని పేరుతో అందరిని మోసం చేశారని ఆ ప్రాంత ప్రజలు కూడా నమ్మారని ఆయన అన్నారు.

tags : bhumana

Latest News
*బాబు కు ర్యాంకు ఇవ్వనంటున్న విజయసాయి
*అసెంబ్లీకి సమావేశాలకు టిడిపి దూరం
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*6గురు ఎమ్మెల్సీలు టిడిఎప్పి భేటీకి దూరం
*చంద్రబాబు చీకటి, జగన్ వెలుతురు
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info