A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏ పార్టీలో లేను-దగ్గుబాటి
Share |
January 26 2020, 1:17 pm

తాను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో లేనని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. ఆయన ఒక పత్రికతో మాట్లాడుతూ బార్యాభర్తలు ఇద్దరూ ఒకే పార్టీలోనే ఉండాలా?లేక వేర్వేరు పార్టీలలో ఉండాలా అన్నది ఒక చర్చ అని, గతంలో ఇందిరాగాంధీ, ఆమె భర్త పిరోజ్ గాందీ వేర్వేరు పార్టీలలో ఉన్నారని ఆయన అన్నారు.తాను వైసిపిలో ఉన్నప్పుడు తన భార్య పురందేశ్వరి బిజెపిలో ఉన్నారని, తాను పర్చూరు నుంచి పోటీచేశానని, ఆమె విశాఖ నుంచి బిజెపి పక్షాన పోటీచేశారని అన్నారు. అప్పట్లో రెండు పార్టీల మద్య సత్సంబందాలు ఉన్నాయని అన్నారు.ఆ తర్వాత తేడా వచ్చిందని ఆయన అబిప్రాయపడ్డారు.ఇప్పుడు సిద్దాంత ప్రాతిపదికన కాకుండా అదికారం ప్రాతిపదికన రాజకీయాలు జరుగుతున్నాయని ,అందువల్ల పార్టీ మార్పిడులు సాగుతున్నాయని ఆయన అన్నారు.

tags : daggubati

Latest News
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info