A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబు,లోకేష్ లు తమ జీతాలు జోలెలో వేయలేదే
Share |
July 7 2020, 5:16 pm

తన బినామీ ఆస్తులను కాపాడుకోవడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జోలె పడుతున్నారని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు ను నమ్మి మోసపోయిన రైతులు జోలె పట్టుకునేలా చేశాడని ఆయన విమర్శించారు.
హెరిటేజ్ కోసం చంద్రబాబు భార్య ప్లాటినం గాజులు చందాగా ఇచ్చారు. చంద్రబాబు పంటల్ని తగుల బెట్టించారు. బాబు, లోకేష్ జీతాలు జోలెల్లో ఎందుకు వేయలేదు. రాజధానికి అమరావతి భూముల అనుకూలం కాదని ముందే చెప్పాం. చంద్రబాబు పోలీసుల్ని బెదిరిస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగితే.. అప్పటి డీజీపీతో తప్పుడు ప్రకటన చేయించారు. వనజాక్షిపై, ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యంపై దాడి జరిగినప్పడు పోలీసు వ్యవస్థను అనుకూలంగా వాడుకున్నావు. డీజీపీ సవాంగ్‌ను ఉత్తరాది వాడు అంటున్నావు. మరి నువ్‌ పెట్టిన డీజేపీ ఏ ప్రాంతం వాడు. పోలీసులకు కులాలు మతాలు ప్రాంతాలు అంటగడుతున్నావని ఆయన ద్వజమెత్తారు.

tags : ramkrishnareddy

Latest News
*ఎపిలో కరోనా బాదితులకు భోజనానికి రూ.500
*16238 కరోనా పరీక్షలు-1178 పాజిటివ్-ఎపి
*సచివాలయం అంత అర్జంట్ గా కూల్చాలా
*టిడిపి అడ్డుపడడంపై జగన్ విచారం
*చంద్రబాబు-రాక్షసులు- యజ్ఞం- బొత్స వ్యాఖ్య
*పోలవరం లో గడ్డర్ల ఏర్పాటు ఆరంభం
*మేం కట్టించిన ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*సబ్బం హరి ఉత్తరాంద్ర ద్రోహి
*టి. లో బాద్యతలనుంచి తప్పుకుంటున్న డాక్టర్ లు
*నగరం వీడి వెళ్లవద్దు-మంత్రి విజ్ఞప్తి
*ఎపిలో స్కూళ్ల కు రంగులు- జాగ్రత్త సుమా
*శానిటరీ సిబ్బందికి పిపిఈ కిట్స్ ఇచ్చారు
*సీజనల్ వ్యాధులతో జాగ్రత్త- ఆరోగ్య మంత్రి
*టి.బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి
*చేతి వృత్తులకు వైభవం తెచ్చిన కెసిఆర్
*ముఖ్యమంత్రి ఆఫీస్ మెడక్ బంగారం స్మగ్లింగ్ కేసు
*అడిగి మరీ రాజమండ్రి జైలుకు టిడిపి మాజీ మంత్రి
*ఇళ్ల స్థలాలు- చంద్రబాబు సైంధవ పాత్ర
*గవర్నర్ తమిళపై మరో అడుగు వేశారు..
*ఆన్ లైన్ క్లాస్ లైతే వీసాలకు అమెరికా నో
*కెసిఆర్ అనుకున్న పని చేస్తున్నారు
*గవర్నర్ తమిళసైకి, సర్కార్ కు బెడిసిందా
*సగం ఆర్టిసి బస్ లు కూడా తిరగడం లేదు..
*అయ్యన్న కౌరవ సభలో మాట్లాడినట్లుగా..
*ఓట్ల చీలిక పాచిక- ట్రంప్ కు కలిసి వస్తుందా
*నేరాలకు కులాలు,మతాలు ఉండవు
* సంక్షేమ షెడ్యూల్ ఇచ్చిన సి.ఎమ్.ను చూశామా
*మూడు రోజుల్లో మూసికి కొత్తగేట్లు
*తెలంగాణలో కరోనా - బాలల పరిస్తితి
*తెలంగాణలో 197 మంది జర్నలిస్టులకు కరోనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info