A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేన వారే దాడి చేశారు-ద్వారంపూడి
Share |
July 7 2020, 6:57 pm

జనసేన కార్యకర్తలు భానుగుడి సెంటర్ లో ధర్నా చేస్తామని చెప్పి, అలా చేయకుండా తన ఇంటిపై దాడిచేసి విద్వంసం సృష్టించే యత్నం చేశారని కాకినాడ సిటీ ఎమ్మల్యే ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు .కిలోమీటర్ దూరంలో ఉన్న తన ఇంటికి పోలీసులను తోసుకు వచ్చారని, అప్పుడు తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని, ఇరువైపులా గాయపడ్డారని ఆయన అన్నారు. ధర్నా ఒకచోట, దాడి మరో చోట చేయడంలో ఉద్దేశం ఏమిటని అన్నారు. మాకేమన్నా సరదా..30 ఏళ్లుగా తాను కాకినాడలో రాజకీయాలలో ఉన్నానని, ఒక్క గొడవ లేదని ఆయన అన్నారు.కాకినాడలో ఒక రాజకీయ నేతపై ,ప్రజా ప్రతినిది ఇంటిపై దాడి చేయడం ఏమిటని ప్రజలు చర్చిస్తున్నారని అన్నారు. కాకినాడలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టింది జనసేన అని ఆయన అన్నారు. జనసేన నేతలు కొందరు పవన్ కళ్యాణ్ కు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన అన్నారు. ఏడు నెలలుగా ప్రభుత్వం వచ్చినా ఒక గొడవ లేదని, కాని అల్లర్లు సృష్టించ డానికి ప్రయత్నాలు చేసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లే అని ఆయన అన్నారు. ఇసుక అని, మరొకటని, ఇప్పుడు అమరావతి అని అల్లర్లు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దేశ చరిత్రలో ఆరు నెలల్లో ఇన్ని పధకాలు పెట్టిన ముఖ్యమంత్రి జగన్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని ఆయన అన్నారు.

tags : dwarampudi

Latest News
*ఎపిలో కరోనా బాదితులకు భోజనానికి రూ.500
*16238 కరోనా పరీక్షలు-1178 పాజిటివ్-ఎపి
*సచివాలయం అంత అర్జంట్ గా కూల్చాలా
*టిడిపి అడ్డుపడడంపై జగన్ విచారం
*చంద్రబాబు-రాక్షసులు- యజ్ఞం- బొత్స వ్యాఖ్య
*పోలవరం లో గడ్డర్ల ఏర్పాటు ఆరంభం
*మేం కట్టించిన ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*సబ్బం హరి ఉత్తరాంద్ర ద్రోహి
*టి. లో బాద్యతలనుంచి తప్పుకుంటున్న డాక్టర్ లు
*నగరం వీడి వెళ్లవద్దు-మంత్రి విజ్ఞప్తి
*ఎపిలో స్కూళ్ల కు రంగులు- జాగ్రత్త సుమా
*శానిటరీ సిబ్బందికి పిపిఈ కిట్స్ ఇచ్చారు
*సీజనల్ వ్యాధులతో జాగ్రత్త- ఆరోగ్య మంత్రి
*టి.బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి
*చేతి వృత్తులకు వైభవం తెచ్చిన కెసిఆర్
*జగన్ ను ప్రశంసించిన కాంగ్రెస్ అద్యక్షుడు
*ముఖ్యమంత్రి ఆఫీస్ మెడక్ బంగారం స్మగ్లింగ్ కేసు
*అడిగి మరీ రాజమండ్రి జైలుకు టిడిపి మాజీ మంత్రి
*ఇళ్ల స్థలాలు- చంద్రబాబు సైంధవ పాత్ర
*గవర్నర్ తమిళపై మరో అడుగు వేశారు..
*ఆన్ లైన్ క్లాస్ లైతే వీసాలకు అమెరికా నో
*కెసిఆర్ అనుకున్న పని చేస్తున్నారు
*గవర్నర్ తమిళసైకి, సర్కార్ కు బెడిసిందా
*సగం ఆర్టిసి బస్ లు కూడా తిరగడం లేదు..
*అయ్యన్న కౌరవ సభలో మాట్లాడినట్లుగా..
*ఓట్ల చీలిక పాచిక- ట్రంప్ కు కలిసి వస్తుందా
*నేరాలకు కులాలు,మతాలు ఉండవు
* సంక్షేమ షెడ్యూల్ ఇచ్చిన సి.ఎమ్.ను చూశామా
*మూడు రోజుల్లో మూసికి కొత్తగేట్లు
*తెలంగాణలో కరోనా - బాలల పరిస్తితి
*తెలంగాణలో 197 మంది జర్నలిస్టులకు కరోనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info